స్నేహాంజలి


సూక్ష్మ ... 
కంటికి నేరుగా కాన రానిది ... 
స్పర్శకు వీలుగా కాక పోనిది ... 
ప్రాణము, మనసు ... ల్లా ... ఉనికి ఉన్నది. 
కదిలిస్తే,  కంపనము; కంపరము ... ల్లా ... అల్లాడించేది - 
ప్రళయము; ప్రణయము ... ల్లా ... ప్రజ్వరిల్లేది. 
అట్టి రీతులుతో ... 
అటాంటి తీరులుతో 
సాగుబడి కాబడుతూన్న, 
ఈ నా వ్రాతలును;  
ఇలా సూక్ష్మ కథలుగా 
మీకు అందిస్తున్నాను.
ఈ సూక్ష్మ కథ, 
ఒరవడి ... నాది, 
సృష్టి నాది. 
ఇది నా సొత్తు. 
ఈ సూక్ష్మ కథకు, 
నియమము ... ప్రచండము. 
ఇదే నికరము. 
ఇక,     చదవండి ... చదివించండి ...
***